Home » Seetimaar Director
మెగాస్టార్ చిరంజీవి.. మాస్ ఎంటర్‌టైనర్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని.. రీసెంట్‌గా ‘సీటీమార్’ సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సంపత్ నందితో మూవీ చెయ్యబోతున్నారు..