Home » segment;
sbi home loan : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోం లోన్ బిజినెస్ లో రూ. 5 లక్షల కోట్ల మార్క్ ను అధిగమించింది. దీంతో కస్టమర్లకు హోం లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు