-
Home » Seizure In Pool
Seizure In Pool
Viral video: స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ మూర్ఛపోయిన తల్లి.. కాపాడిన పదేళ్ల కొడుకు.. వీడియో వైరల్
August 30, 2022 / 05:33 PM IST
మూర్ఛ రావడంతో స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతున్న తల్లిని కాపాడాడు ఆమె పదేళ్ల కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిని మునిగిపోకుండా రక్షించాడు. బాలుడి సమయస్ఫూర్తి, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.