Home » select bank cards
Vivo V23e Offer : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇండియాలో V-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో Vivo V23e స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది.