Home » Selena Gomez
సెలీనా గోమెజ్‌ను జైశ్రీరాం అనాలని ఆ యువకుడు కోరడం పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది సెలీనా గోమెజ్.
ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్‌కి బెస్ట్ స్టేజ్‌గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పాపులర్ సింగర్ కమ్ యాక్ట్రెస్ Selena Gomez అనుమతి లేకుండా తన పేరుతో పాటు, మొహాన్ని కూడా వాడుకున్నారంటూ ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10మిలియన్ డాలర్లు(రూ.70కోట్లపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది.