Home » self certification of buildings
టీఎస్ బీపాస్(TS-bPASS) చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం లాంటిది అని మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. బిల్డింగ్, లేఔట్ పర్మిషన్ల కోసం టీఎస్ బీపాస్ చట్టం తెచ్చామన్నారు. ఎన్వోసీ బాధ్యత కూడా మున్సిపల్ శాఖదే అని ఆయన స్పష్టం చేశారు. అయితే.. 75 గజాల �