Home » self-driving car
ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటి ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. అది కూడా సెల్ఫ డ్రైవింగ్ కారు.
Apple first car in 2024 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుపై ఫోకస్ చేస్తోంది. 2024నాటికి ఈ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారును ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీతో ఈ కారు మోడల్ డిజైన్ చేయనుంది. ఆపిల్ నుంచి �