Home » Self-Monitor
విదేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని కొత్త గైడ్లైన్స్ సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సెల్ఫ్ మానిటరింగ్ ను 14రోజుల వరకూ రికమెండ్ చేస్తున్నారు