Home » Self-styled godman
స్వామి చైతన్యానంద సరస్వతి తన చాట్లలో విద్యార్థినులు, మహిళా సిబ్బందిని "బేబీ," "డాటర్ డాల్" అని పిలిచాడు. "నాతో కలిసి నిద్రించాలి" అని ఒత్తిడి చేసినట్లు వాటి ద్వారా తేలింది.
ఇప్పటికే ఆశారాం బాపు జోధ్పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జోధ్పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఆశారాం బాపు దోషిగా తేలాడు. దీంతో ఈ కేసులో అతడికి ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.