-
Home » selfie video kurnool
selfie video kurnool
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే.. అబ్దుల్ సలాం ఘటన మరువక ముందే.. కర్నూలు జిల్లాలో మరో సెల్ఫీ వీడియో కలకలం
November 11, 2020 / 12:34 PM IST
selfie video kurnool: కర్నూలు జిల్లాలో సెల్ఫీ వీడియోలు కలకలం రేపుతున్నాయి. తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకొని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం ఘటన మరవక ముందే… జిల్లాలో మరో వీడియో తెరపైకి వచ్చింది.. ఓ ఎమ్మ�