Home » sell ads
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తోక ముడిచింది. యూజర్లు ఇచ్చిన్ షాక్ తో కంపెనీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్ ప్లాట్ ఫాంపై కూడా యాడ్స్ డిస్ ప్లే చేయాలనే నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. Whatsapp Status దగ్