Home » sell my kidney
I want to sell my kidney : రూ. 91 లక్షల అప్పులు చెల్లించలేక ఓ వ్యక్తి అష్టకష్టాలు పడుతున్నాడు. చివరకు తన కిడ్నీని విక్రయించేందుకు సిద్ధ పడ్డాడు. కిడ్నీ అమ్మకం కోసం..ఓ వార్తా పత్రికలో ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమైంది. కిడ్నీ అవసరం ఉన్న వారు తనను కాంటాక్ట్ చేయవచ్చ�