Home » selling chinese food
చైనీస్ ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ప్రజలు చైనీస్ ఫుడ్‌ని పూర్తిగా బహిష్కరించాలని అయన పిలుపునిచ్చారు. ఇండియా-చైనా సరిహద్దు వివాదంలో గాల్వాన్ లోయలో ఇండియా సైనికులపై చైనా జరిపిన మ�