Home » sells fruits
లాక్డౌన్ ఆంక్షలతో కష్టాల కడగళ్లు ముంచెత్తున్నాయి. ఎన్నో రంగాల ఆర్థికాభివృద్ధి చతికిల పడింది. దీనికి సినీ పరిశ్రమ కూడా అతీతంకాదు. సినిమా థియేటర్లు మూత. ఆగిపోయిన షూటింగులు. పనిలేక రోడ్డున పడ్డ..కాదు కాదు ఇంటికే పరిమితమైన సినీ కార్మికులు..ల�