-
Home » Sells Unique 'Volcano Pani Puri
Sells Unique 'Volcano Pani Puri
Volcano Pani Puri : అగ్నిపర్వతం పానీపూరి .. చూస్తే .. లొట్టలేయకుండగా ఉండలేరు..
May 19, 2023 / 04:45 PM IST
భగ భగ మండే అగ్నిపర్వతాన్ని చూసి ఉంటారు.దాని దగ్గరకు వెళ్లాలంటే వేడి వేడి సెగలు పుట్టిస్తుంది. కానీ సూరత్ లో అగ్నిపర్వతం లొట్టలేయేయిస్తుంది. వావ్ ఏమి రుచి అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుని గుటుక్కుమనిపిద్దామా అనిపిస్తుంది. ఆ టే