Home » Selwamani
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే.. సినీనటి రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స నిమిత్తం రోజా ఆసుపత్రిలో చేరినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.