Home » Semi Final Berth
సూపర్-12 దశలో గ్రూప్ -1 నుంచి ఇప్పటికే న్యూజీలాండ్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టగా.. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్తును ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ధాటిగానే ఆడుతోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి...
ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 53 పరుగులు చేసిన షఫాలీ...
ప్రధానంగా షెఫాలీ బ్యాట్ కు పని చెప్పారు. అదుపు తప్పిన బంతులను బౌండరీకి తరలించారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి...మిథాలీ సేన కీలక సమరానికి సై అంటోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో..