-
Home » Semiconductor chips
Semiconductor chips
Semiconductor Chips : ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్స్ కొరత
September 11, 2021 / 11:48 AM IST
ప్రపంచాన్ని సెమీ కండక్టర్ చిప్‌ల కొరత వేధిస్తోంది. కోవిడ్ దెబ్బకు డిమాండ్ పెరిగి సప్లయ్ తగ్గిపోవడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. జియో ఫోన్ రిలీజ్ పై ప్రభావం పడింది.