Home » Semiconductor Industry
India Semiconductor Industry : గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ మార్కెట్లో గణనీయమైన భాగాన్ని పొందేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుందని అంచనా వేస్తోంది.