Send Electricity Bill

    మోడీ నియోజకవర్గంలో బిల్లుల మోత : స్కూల్ కరెంట్ బిల్లు 618 కోట్లు

    September 5, 2019 / 12:10 PM IST

    ఉత్తరప్రదేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో  ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ బిల్లు సంవత్సరాలది కాదు, ఒక నెల బిల్లు మాత్రమే. ఆ బిల్లు చూసిన పాఠశాల యాజమాన్యం ఒక్కసార�

10TV Telugu News