Home » send him back to Kashmir
పుల్వామా టెర్రర్ ఎటాక్ అనంతరం దేశంలోని కొందరు వ్యక్తులు.. కశ్మీరీలపై దాడులు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జమ్ముూకశ్మీర్ కు చ�