Home » Send report
cm kcr : తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపైనా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది ప్రభుత్వం. శాఖలవారీగా నివేదికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వర్షాలు, వరదలకు సంబంధించి జరిగిన న�