Home » 'Senegalam' elephant
కొత్త కొత్త హెయిర్ స్టైల్ తో అబ్బాయిలు ఫోజులు కొడుతుంటారు. కానీ ఓ ఏనుగు సూపర్ హెయిల్ స్టైల్ తో ఫోజులు కొట్టటం మీరెప్పుడైనా చూశారా? బహుశా చూసి ఉండరులెండి. హా..ఏనుగేంటీ..హెయిర్ స్టైట్ ఏంటీ ఏనుగుకి ఎక్కడన్నా జుట్టు ఉంటుందా? ఉంటే కొద్దిగా ఉందా లేద�