Home » Sengottai station
కొల్లాం - చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్లో కొల్లం జంక్షన్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్ చక్రాలపైన పగుళ్లు వచ్చాయి.