Home » Senior Actress Jamuna
జమున సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నారు. జమునకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆమెను పలుసార్లు కలిసి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆ సమయంలో మీరు రాజకీయాల్లోకి రావాలంటూ ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు
గత కొన్నాళ్లుగా వయోభారం సమస్యలతో బాధపడుతున్న జమున 86 ఏళ్ళ వయసులో నేడు శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు తన స్వగృహంలో మరణించారు. ఆమె వారసులు ఈ విషయాన్ని మీడియాకి తెలియచేశారు.....................
Jamuna – Balakrishna: ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లోనుండి బయటకు రావడం లేదు కానీ కాలక్షేపం కోసం పాత సినిమాలు చూస్తున్నట్లు చెప్పారు సీనియర్ నటి జమున.. చెన్నై నుండి నటి శారద అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారని అన్నారు.. అలాగే గీతాంజలి, కవిత, రోజా రమణి వంటి అల�