Senior Congress party Leader V Hanumanth Rao

    తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోరాటం: వీహెచ్ కలిసింది అందుకేనా?

    September 9, 2019 / 09:51 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయానికి వెళ్లిన హనుమంతరావు.. పవన్ కళ్యాణ్ తో గంటన్నరపాటు భేటి అయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్

10TV Telugu News