senior journalist Ram Mohan Naidu

    రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్ చిరంజీవి

    December 7, 2020 / 08:34 AM IST

    సుదీర్ఘ అనుభవం కలిగి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును ఆదుకునేందుకు.. ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేనున్నా అంటూ ముందుకు వచ్చారు. సినీ, రాజకీయాలతో మంచి అనుబంధం ఉండి ప్ర‌జా�

10TV Telugu News