Home » senior nt
60 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించిన 'కైకాల సత్యనారాయణ'.. మొదటిలో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా చేసేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ చొరవతో సహాయనటుడిగా కెరీర్ మొదలుపెట్టగా, దర్శకుడు విఠలాచార్య సలహాతో విలన్ గా మారాడు. అప్పటినుంచి విలన్ గా �