Home » sensational comments
చంద్రబాబు, లోకేశ్ పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రాలవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామనే మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ఏ మాత్రం ఛాన్స్ దొరికినా భారీ విమర్శలకు దిగే విలక్షణ నటుడు ప్రకాష్..
వైసీపీ సర్కార్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సోమువీర్రాజు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పనిచేస్తామన్నారు. వైసీపీ సర్కార్‌ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు.
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లపై హీరోయిన్లు ఆరోపణలు చేయడం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. మీ టూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడించింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే..
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రాన్ని పట్టించుకునే వారినే అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు.
అవినీతి చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు.
హైదరాబాద్ పేరే కాదు తెలంగాణలో అనేక ప్రాంతాల పేర్లను మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. అన్నీ ఆలోచించే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.