Home » sensational comments
గడప గడప అంటే శ్రీలంక పరిస్థితులు ఎదురు కావచ్చని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తర్వాత రైల్ యాత్ర చేస్తారా అని అడిగారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీది ఐరన్ లెగ్ పాలన! Chandrababu Sensational Comments on CM YS Jagan
తన నోట్లో మన్ను కొట్టాలని చూస్తే పాపం తగులుతుందని మొగులయ్య అన్నారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ మొదలైందే నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి అని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసు తీగలాగితే వాళ్ల దగ్గరే డొంక కదిలిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.
కేటీఆర్ నిజాలు చెప్పి మాట మారుస్తారెందుకు? మాట మీద నిలబడండి అని అన్నారు. తగ్గొద్దు.. తగ్గేదేలే అంటూ కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఒక్కో రెడ్డి.. కొంత మంది దళితులను సమకూర్చుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల ఎస్సీలు నష్టపోతున్నారని చెప్పారు.
కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్కు మధ్య మాటలు లేవనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో గవర్నర్ వర్సెస్ తెరాస నేతల మధ్య అడపాదడపా మాటల యుద్ధం సాగుతోంది...
ఉత్తరాంధ్రలో మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రాలో సెగలు రేపుతున్నాయి.
రామాయణం ఓ కథ మాత్రమే..రాముడు దేవుడు కాదు రామాయణం కథలో ఓ పాత్ర మాత్రమే అంటూ బీహార్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో స్థానిక నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను టీఆర్ఎస్ తెస్తే ఎందుకు భయం అని అడిగారు. తెలంగాణ సెంటిమెంట్ కు తాము అనుకూలంగానే ఉంటామని చెప్పారు.