Home » sensational comments
మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉంది అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో బండి సంజయ్ బ్రాహ్మణ, అర్చక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు.
ఏపీ మూడు రాజధానుల విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు..బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానులు ఎక్కడ ఉండాలో పాలకులు నిర్ణయించకూడదంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
తలాక్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తలాక్ -ఇ- హసన్ అన్యాయమేమీ కాదని తెలిపింది. తలాక్-ఇ-హసన్ సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తలాక్ -ఇ- హసన్ అంటే...నెలకోసారి చొప్పున..మూడు నెలల పాటు వరుసగా తలాక్ చెప�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ దగ్గ�
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించి, నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. బంజారాహిల�
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ పదవిని డబ్బులు పెట్టి కొన్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..ఓ బ్లాక్ మెయిలర్ అంటూ పలు ఆరోపణలు చేశారు.
తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని..ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని..అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దు అంటూ సూచించారు. మండిపడ్డారు.