Home » sensational comments
వచ్చే ఎన్నికలు జగన్ పర్సెస్ పబ్లిక్ గా జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు అని పేర్కొన్నారు. పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైందన్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలినివ్వనన్న పవన్ కళ్యాణ్ మాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు.
వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. హత్యలు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని అ�
పుతిన్‌పై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు.