sensational dance

    Mumbai Cop: ఈ పోలీసు డ్యాన్స్ కు జనాలు ఫిదా..

    August 7, 2021 / 11:51 AM IST

    ముంబైకు చెందిన పోలిస్ వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో చేసిన డ్యాన్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

10TV Telugu News