Home » Sensations
నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది. మిస్టరీగా మారిన వరంగల్ గొర్రెకుంట ఘటనకు ఫుల్‌స్టాప్ పడింది. తొమ్మిది మంది వలస కూలీల మృతి కేసులో చిక్కుముడి వీడింది. బూస్రా ప్రియుడు సంజయ్‌కుమార్ యాద�