Home » sense of humour
ఎలోన్ మస్క్ లోని ఫన్నీ కోణాన్ని అతణ్ని సోషల్ మీడియాల్లో ఫాలో అయ్యేవారు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన సెన్సాఫ్ ఆఫ్ హ్యూమర్ కంపెనీకి ఫ్రీ పబ్లిసిటీ ఎలా తెచ్చిపెట్టిందో చెప్తున్నారు.