-
Home » Sensex end
Sensex end
స్టాక్ మార్కెట్ క్రాష్. ఒక్క రోజులో రూ.14 లక్షల కోట్లు గాల్లోకి.. ఇన్వెస్టర్లకు బ్లాక్ డే.. ఈ భారీ పతనం వెనుక కారణాలేంటి?
March 19, 2026 / 05:17 PM IST
Stock Market Crash : చమురు ధరల పెంపు, ప్రపంచ ఉద్రిక్తతలు, బ్యాంకింగ్ రంగంపై ఆందోళనలు వెరిసి స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. భారీ అమ్మకాలతో పెట్టుబడిదారుల సంపదలో రూ.14 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యాయి.