Home » sensitive reporting
అత్యాచార కేసుల్లో భారత మీడియా రిపోర్టింగ్పై యునెస్కో షాకింగ్ నివేదిక విడుదల చేసింది. హింస ఎక్కువుండే కేసులమీదనే ఎక్కువగా భారత్ మీడియా దృషి పెడుతోందని వెల్లడించింది. ఈక్రమంలో భారత్ మీడియాకు యునెస్కో నివేదిక పలు సూచనలు చేసింది.