Home » sentence
2002కి ముందు, మీరు స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంట�
వీడియో కాల్స్ లో పలకరింపులు, బర్త్ డే సెలబ్రేషన్లు చూశాం. ఈ లాక్డౌన్ పుణ్యమా అని వీడియో కాల్స్ లోనే పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. సింగపూర్ లో జరిగిన మరో ఘటన వైరల్ అయింది. జూమ్ వీడియో కాల్ ద్వారా ఓ వ్యక్తికి మరణశిక్ష ఖరారు అయింది. పుణ�