September 12th To 13th

    గణేష్ నిమజ్జనం : హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్

    September 10, 2019 / 03:39 AM IST

    హైదరాబాద్ మహానగరంలో వినాయకుడి వేడుకలు వీధి వీధినా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి రోజున ప్రతిష్టించిన గణనాథులు  నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. మూడవ నాటి నుంచే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు గణేషుల విగ్రహాలు ని�

10TV Telugu News