Home » September 26
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 26 నుంచి దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.
బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్లోలం కొనసాగుతూ ఉండగా.. ప్రతిరోజు ఒకరుగా సెలబ్రిటీలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుని ఎన్‌సీబీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా హీరోయిన్ దీపిక పదుకొనే ప్రశ్నలను ఎద�