Home » September Rules
September New Rules : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వ్యవధిని జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14, 2024 వరకు మూడు నెలల పాటు పొడిగించింది.