Home » Serial Acress Srivani
సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ శ్రీవాణి, నటుడు విక్రమాదిత్య తాజాగా కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు టీవీ సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలిపారు.