serial killer Lee Chun-jae

    14 హత్యలు చేశా..నేరాలు ఒప్పుకున్నాను..అయినా నాకు శిక్ష వేయరేంటీ?!

    November 3, 2020 / 04:44 PM IST

    South Korea serial killer : నేరాలు..ఘోరాలు చేసిన నేరగాళ్లు పోలీసులకు పట్టుబడి కోర్టులో హాజరు పరిచాక..ఈనేరాలు మేం చేయలేదు…వీటితో మాకేం సంబంధం లేదు…మమ్మల్ని ఈకేసులో ఇరికించారని చెబుతుంటారు.కానీ ఓ నేరస్థుడు మాత్రం నేను ఎన్నో హత్యలు చేశాను..నేరం కూడా అంగీకర�

10TV Telugu News