Home » serial killer munna gang
హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 12 మందికి కోర్టు మరణిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రధాన ముద్దాయి మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు ముఠాలోని మిగతా 11