Home » Sericulture
5 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని, కేవలం ఒక్క ఎక్కరం మల్బరీ సాగుతో పొందే అవకాశం కల్పిస్తోంది పట్టు పరిశ్రమ. తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో చాలా మంది ఈ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు.
సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వాదశలో వుంటుంది. ఆతర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిన మోల్టింగ్ దశ అంటారు.