Series: West Indies tour of India

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

    December 15, 2019 / 07:45 AM IST

    వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల �

10TV Telugu News