serious fitness

    అదిరే అందాలతో కిక్కెక్కిస్తున్న పూజా హెగ్డే!

    July 12, 2020 / 07:44 AM IST

    తన అందాలతో యువతకు కిక్కెక్కిస్తున్న.. టాలీవుడ్‌లో వరుసగా సూపర్‌హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలతో నటించడంతో టాప్ పొజిషన్‌లో ఉంది. �

10TV Telugu News