Home » Serum CEO
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లి క్వారంటైన్ లో ఉన్న విద్యార్థులకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా రూ.10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు. భారతీయ వ్యాక్సిన్లకు బ్రిటన్ లో అనుమతి లేకపోవడంతో ఇక్కడ రెండు డోసులు తీసుకున్న వారు కూడ�
దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. భారత్ వచ్చే కొన్ని రెండు నుంచి మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ తీవ్ర కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా బాంబు పేల్చారు.
Adar Poonawalla కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకి భారీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు దేశవ్యాప్తంగా Y కేటగిరీ భద్రత కల్పిస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జార