Home » serum company
Delhi : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరమ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వా�
covishield vaccine evacuation start from a serum company : పుణెలోని సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యాక్సిన్ తరలింపును చేపట్టారు. రవాణా కోసం జీపీఎస్ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగిస్తున్నారు అధికారులు.