-
Home » Servant
Servant
యజమాని భార్యతో పనోడి అక్రమ సంబంధం : సుపారీ హత్య
March 16, 2020 / 03:56 PM IST
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడు ఓ దుర్మార్గుడు…. ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపించిన యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ముదిరి చివరికి యజమానిని హత్యచేసేందుకు సుపారీ కుదుర్చుకుని పై లోకాలకు పంపాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబం�